శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం న్యాయస్థానాల్లో స్వచ్ఛభారత్ సందర్భంగా న్యాయమూర్తులు చీపుర్లు చేతబట్టి కోర్టు ప్రాంగణాలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు.స్థానిక అదనపు జిల్లా న్యాయస్థానం తో పాటు సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ న్యాయస్థానం, అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం, ప్రత్యేక న్యాయస్థానం, రెండవ తరగతి న్యాయస్థానాలలో సిబ్బంది చీపుర్లు చేతబట్టి తమతమ న్యాయస్థానాలను శుభ్రం చేసుకున్నారు. అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ లు సైతం చీపురులను చేతబట్టి న్యాయస్థానాలను శుభ్రం చేశారు తరచూ తమ తమ గదులను శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని