హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. కాకతీయ యూనివర్సిటీలో బయటి నుంచి తాగి వచ్చి యూనివర్సిటీ విద్యార్థుల పై చేయి చేసుకోగా.. యూనివర్సిటీ విద్యార్థులకు, బయటి వ్యక్తుల మధ్య కొట్లాట.. పోలీసులు వచ్చి బయటి వ్యక్తులను పోలీస్ జీప్ లో ఎక్కించగా.. పోలీస్ వాహలను అడ్డుకున్న యూనివర్సిటీ విద్యార్థులు...