చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో గురువారం నిర్వహించిన శోభాయాత్రలో శ్రీశ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద స్వామి పాల్గొన్నారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వామి వారికి ఘన స్వాగతం పలికారు. శ్రీశ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద స్వామి ని రథంపై పురవీధులలో మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల శోభయాత్రలో పోటెత్తిన భక్తజనం. శ్రీ శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద స్వామి ఆశీస్సులు పొందిన భక్తజనం.