రైతులు ఆందోళన చెందకుండా సంబంధిత అధికారులు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళిక చేపట్టి యూరియా సరఫరా కేంద్రాల దగ్గర ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎక్కడైనా విక్రయిస్తే వెంటనే కఠిన చర్యలతో పాటు వారిని అరెస్టు చేసే దిశగా పోలీస్ శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు