ఈరోజు అనగా 9వ తేదీ 9వ నెల 2025న ఉదయం 11 గంటలకు సమయంలో అశ్వాపురం తాసిల్దార్ కార్యాలయంలో ప్రజాకవి కాలోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో తాసిల్దార్ మనిధర్ కాలోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి తన సాహిత్యంతో మన ప్రాంత అస్తిత్వాన్ని తట్టి లేపి తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట ఆంక్షలు రగిలించిన ప్రజా కదని ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు