బెల్లంపల్లి పట్టణం 24వ వార్డులో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ మున్సిపల్ కమిషనర్ రమేష్ ను కోరారు ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందేశారు ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సమీపంలో డ్రైనేజి నీరు రోడ్డు పై ప్రవహిస్తుండడంతో అటుగా వెళ్లే ప్రజలు దుర్వసన తో ఇబ్బంది పడుతున్నారని ప్రమాదాలు జరిగే అవకాశం వుందని అన్నారు సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు