జాలర్లకు చిక్కిన వింత చేప ఈరోజు అనగా 21వ తేదీ 8వ నెల 2025న గోదారి వరద పెరగడంతో గోదావరి పోటు ప్రాంతం చింతల బయ్యారంలో చేపలు పడుతుండగా ఓ వింత చేప జాలర్లకు చిక్కిన సంఘటన గురువారం చోటుచేసుకుంది జాలర్లు తెలిపిన వివరాల ప్రకారం చింతల బయ్యారం కుంటలో చేపలు పట్టడానికి ప్రయత్నించగా ఆ చేపలతో పాటు ఈ వింత అన్ని చేపల కన్నా వివరంగా నోరు రంగు శరీరం మొత్తం ముళ్ళు ఉన్నాయని తెలిపారు ఈ జాతికి చెందిన చాప నిన్న బూర్గంపాడు జాలర్లకు కేజీ నర ఉన్న చాప లభించినట్లు సమాచారం