Download Now Banner

This browser does not support the video element.

బాల్కొండ: కోనసముందర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం

Balkonda, Nizamabad | Sep 2, 2025
కమ్మర్పల్లి మండలం కొనసముందర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా కిషన్ కేత్ ఉపాధ్యక్షులు పడగల ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన భారతి ఛానల్ తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us