ఈరోజు అలంపూర్ పట్టణంలోని ఎమ్మార్వో శ్రీమతి మంజుల గారికి మరియు మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి గారిని బి. ఆర్. యస్ నేతలు, మహేష్ , శ్రీనివాసులు కలసి, మాట్లాడుతూ రైతులు ఎరువుల కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో ఎరువులు అందడం లేదని రైతులు రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారని. ముఖ్యంగా కౌలు రైతులు వారికి పాస్ బుక్కులు లేకపోవడంతో వారు పాస్ బుక్ ఉన్నటువంటి రైతులను వేడుకుంటున్నారు.తక్షణమే యూరియ సమస్యను పరిష్కరించాలని కోరారు.