బెల్లంపల్లి పట్టణం సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను నాయకులు ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవాలలో భాగంగా సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సావిద పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం నిజం నవాబులపై జమిందారులపై జరిగిన పోరాటం అని అన్నారు