ఏలూరు జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వీరపనేని గూడెం పోలవరం కాలవలోకి దూకి నూజివీడు మండలం పడమర దిగవల్లి గ్రామానికి చెందిన 22 సంవత్సరాల వయసుగల బత్తుల సత్య ఆత్మహత్య శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో పోలీసులు, స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం తరలించారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు మందలించారని మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంటి వద్ద నుండి వెళ్లిపోయి పోలవరం కాలవలో దూకినట్లు అతను వెంట ఉన్న వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టి మృత