విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలో మంగళవారము విశాఖపట్నం ప్రతి తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం నుండి గుజరాత్ రాష్ట్రానికి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2,50,000 విలువగల 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు