అన్నమయ్య జిల్లా. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం పోలీస్ స్టేషన్లో శనివారం రోడ్డు ప్రమాదాల నివారణపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై రమేష్ బాబు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.