Download Now Banner

This browser does not support the video element.

కాళోజి జంక్షన్ లో ప్రజా కవి కాళోజి జయంతి ఉత్సవం సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్

Warangal, Warangal Rural | Sep 9, 2025
ప్రజా కవి కాళోజీ 111వ జయంతి ఉత్సవాన్ని (తెలంగాణ తెలుగు భాష దినోత్సవం) పురస్కరించుకుని మంగళవారం హనుమకొండ కాళోజీ జంక్షన్ లో గల ఆ మహనీయుని నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
Read More News
T & CPrivacy PolicyContact Us