విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు మహిళలు హాజరయ్యారు కార్యక్రమానికి హాజరైన విశాఖపట్నం జిల్లా సిపిఎం కార్యదర్శి జగ్గి నాయుడు పార్టీ శ్రేణులు ముఖ్య నాయకులు హాజరై శిక్షణ తరగతుల్లో పాల్గొని పలు అంశాలపై చర్చించారు