తాడ్వాయి మండలం జడ్పి హెచ్ ఎస్ లో ఆర్బీ ఎస్ కే వైద్య బృందం ఆధ్వర్యంలో మంగళవారం పిల్లలందరికీ వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షల్లో రోగానిర్ధారణ చేసిసమస్యలు ఉన్నవారికి మందులు అందజేయడం జరిగింది. కొంత మందిని నిజామాబాద్ హాస్పిటల్ కి రెఫర ఫర చేసారని డాక్టర్ల బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరీష్ గౌడ్, ఏఎన్ఎం నీరజ, స్వప్న, కళ్యాణి, స్టాప్ పాల్గొన్నారు.