అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఓ ప్రవేట్ యూరియా దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ప్రతిరైతుకు రెండు బస్తాలు యూరియా విక్రయిస్తున్నారని సమాచారంతో యూరియా దుకాణం వద్ద వందల సంఖ్యలో చేరుకున్న రైతులు.గంటల విద్యలోనే స్టాకు ఖాళీ అయిపోయింది. వరిపంటకు యూరియా అవసరం ఎక్కువగా ఉండడంతో యూరియా తక్కువ సరఫరా వల్ల నిరాశతో వెనుగుదిరుగుతున్న రైతులు. మదనపల్లె మండలంలో రైతులకు తప్పని యూరియా కష్టాలు.