భద్రాచలం వద్ద గోదావరి నది వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని, రైతులు పశువులు కాపరులు వాగులు వంకలు దాటకుండా కట్టడి చేయాలని అందుకోసం పోలీస్ సిబ్బంది సేవలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ను మంత్రి తుమ్మల ఆదేశించారు.