తండ్రి నుంచి ఆస్తి బదిలీ చేసుకున్న ఓ కూతురు ఆయనను రోడ్డుపై వదిలేసిన ఘటన మురాద్నగర్లో వృద్ధుల దినోత్సవం రోజే జరిగింది. దీనిపై సయ్యద్ అహ్మద్ అలీ కూతురిపై పిటిషన్ వేశారు. పేరెంట్స్ & సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద MRM అధికారి జ్యోతి బృందంతో వెళ్లగా.. కూతురు ఇస్రా అహ్మద్ తలుపు వేసుకుని 2 గంటలు వెయిట్ చేయించింది. చివరికి తలుపు బద్దలు కొట్టి ఆయనని ఇంట్లోకి తీసుకెళ్లి, తిరిగి ఆయనకే అప్పగించారు