వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో 6683 గణపతి ప్రతిమలు పూజలు అందుకుంటున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అండ్ ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలిపారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ప్రశాంతవంతమైన వాతావరణంలో గణపతి నవరాత్రులు కొనసాగుతున్నాయి అన్నారు. వినాయక చవితి పండుగ కొద్దిరోజుల ముందు నుండే వరంగల్ పోలీసులు ప్రజల కు గణపతి మండపాల నిర్వహణపై అవగాహన కల్పించడంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఇప్పడులో 6683 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 2675 విగ్రహాలను నెలకొల్పగా