Download Now Banner

This browser does not support the video element.

మంగళగిరి: రాయపూడిలో త్వరలో సిఆర్డిఏ భవనాన్ని ప్రారంభిస్తాం: మంత్రి నారాయణ

Mangalagiri, Guntur | Sep 2, 2025
తుళ్లూరు మండలం రాయపూడిలో సిఆర్డీఏ భవనాన్ని మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లో ప్రారంభమైన ఈ భవన నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఈ నెలాఖరులోపు భవనం పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us