ఈరోజు అనగా 8వ తేదీ 9వ నెల 2025న ఉదయం పదకొండు గంటల సమయం నందు అశ్వాపురం మెట్టగూడెం ప్రాంతంలో ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ డీ కోట్నట్లు తెలుస్తున్న సమాచారం బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్లో నలుగురు మహిళలకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం ఈ సంఘటన గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ సంఘటన వలన భారీగా నిలిచిపోయిన వాహనాలు ట్రాఫిక్ క్లియర్ చేసేటందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న మణుగూరు సిఐ నాగబాబు అశ్వాపురం అశోక్ రెడ్డి వారి సిబ్బందితో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు