ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వికలాంగులకు 40 శాతం కంటే వైకల్యం కలిగి ఉండి సచివాలయం ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లి రీ వెరిఫికేషన్ చేయించుకున్న వారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ ను తీసుకుని ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించి పెన్షన్ పొందగలరని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో పెన్షన్ దారులను కోరారు . ఈ సర్టిఫికెట్లు పెన్షన్ దారులు 15 రోజుల్లోగా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెరిఫికేషన్ కు ఆధార్ కార్డు, పాత సదరం సర్టిఫికెట్,