చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలం .పెద్ద ఎల్లకుంట్ల గ్రామంలో మతి స్థిమితం సరిగ్గా లేని నాగమణి 40 సంవత్సరాల గ్రామ సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుంది. వెంటనే గమనించిన స్థానికులు నాగమణిను 108 వాహనం ద్వారా మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన. ఘటన శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు వెలుగులో వచ్చింది.