ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సరం వేడుకలను స్థానిక విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఉయ్యూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ కేక్ కట్ చేసి స్థానిక విలేకరులకు పంచిపెట్టారు. 2024 లో జరిగిన విపత్తులు గుర్తు చేసుకుంటూ 2025 లో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన తెలియజేశారు.