Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: మోతిలాల్ నగర్ లో రేషన్ షాపును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గుంటూరు కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ కనకదుర్గ

Guntur, Guntur | Sep 8, 2025
గుంటూరులోని మోతిలాల్ నగర్లో నిలిపివేసిన రేషన్ షాప్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని నగర 56వ డివిజన్ కార్పొరేటర్ కనకదుర్గ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో ఉన్న రేషన్ డిపో నంబర్ 70 సుమారు 500 కుటుంబాలకు అందుబాటులో ఉండేదన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే మోతిలాల్ నగర్లో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us