చిత్తూరు జిల్లా.పుంగనూరు పట్టణం నాగ పాల్యం వీధిలో శ్రీ అభయ గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నిమజ్జనం సందర్భంగా స్వామి వారి దగ్గర ఉంచిన లడ్డూకు వేలం పాట శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించారు. దీనిని పుంగనూరు పట్టణానికి చెందిన జమున అనే మహిళ రూ.80,116 వేలకు పాడి దక్కించుకుని లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. పది రోజులు పాటు మండపంలో పూజలు అందుకున్న వెండి నాణ్యం 57 వేల రూపాయలకు వేలం పాటలో తుంగారెడ్డిబాబు , తగ్గించుకున్నారు