భోగాపురం నేషనల్ హైవే 16 రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం రోడ్డుపై వర్షం నీరు ప్రవహిస్తున్న కారణంగా అదే రూట్ లో ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న భోగాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తగరపువలస ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.