తాండూరు మండలం లో పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో తాండూర్ బ్రిడ్జి పై ఓ పెద్దమనిషికి ప్రమాదం జరగడంతో అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కారు ఆపారు అందులో నుంచి దిగి దగ్గరుండి ఆ పెద్దమనిషిని ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి వైద్యం నిమిత్తం పంపించారు దీంతో మన చాటుకున్నారని అక్కడున్నవారు ప్రశంసించారు