కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పనసపాడు గ్రామంలో, జరుగుతున్న అక్రమాలు కబ్జాలు పై సెక్రెటరీ కీ చేతికి సంకెళ్లు వేసుకొని వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది. కాకినాడ జిల్లా శెట్టిబలిజ సేవ సంఘమ్ అధ్యక్షులు రాయడు మోజెస్ బాబు సోమవారం సాయంత్రం మీడియా కీ తెలిపారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు తెలియపరిచిన పట్టించుకోవడంలేదని అన్నారు అదేవిధంగా సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి వచ్చిన అభివృద్ధి నిధులను, అచ్చంపేటకు తరలించాలని. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు.