మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రాంతంలోఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారి 63 పై బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరికి త్రీవ గాయాలు అయ్యాయి గాయపడిన ఇద్దరు వ్యక్తులను మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.