Download Now Banner

This browser does not support the video element.

పటాన్​​చెరు: GHMC ఆధ్వర్యంలో రామచంద్రపురం డివిజన్‌లో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన : MLA గూడెం మహిపాల్ రెడ్డి

Patancheru, Sangareddy | Sep 12, 2025
రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో మూడు కోట్ల 20 లక్షల రూపాయల తో చేపట్టనున్న థీమ్ పార్క్ అభివృద్ధి పనులకు, ఒక కోటి 7 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, రామచంద్రపురం స్మశాన వాటికలో ఒక కోటి 98 లక్షల రూపాయలతో చేపట్టనన్న వివిధ అభివృద్ధి పనుల కోసం శుక్రవారం MLA గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, రాజు, జిహెచ్ఎంసి ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us