మందమర్రి పట్టణంలో పాలచెట్టు ప్రాంతానికి చెందిన వైన్ షాప్ సోమవారం రాత్రి చోరీకి గురి కావడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అర్ధరాత్రి సమయంలో ఒక వ్యక్తి అనుమానస్పదంగా వైన్ షాప్ పై కప్పు రేకులు బద్దలు కొట్టుకొని వచ్చి షాపులో ఉన్నటువంటి నగదు రెండు లక్షలు రూపాయలను మరియు మద్యం సీసాలను దొంగిలించడం జరిగింది. తెల్లవారుజామున యధావిధిగా షాపు తీసే సమయంలో షాపులో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో షాపు యజమాని అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా షాపులో చోరీ జరిగింది. అని తెలుసుకొని మందమర్రి పట్టణానికి ఎస్సై కి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు