చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం .కొత్తపేటలో కాపురం ఉంటున్న పి. మునీంద్ర భార్య కోమల 19 సంవత్సరాలు శనివారం నుంచి కనబడకపోవడంతో . చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లలో గాలించిన ఫలితం లేకపోవడంతో భర్త పి .మునింద్ర పుంగనూరు పోలీసులను ఆశ్రయించాడు.భర్త ఫిర్యాదు మేరకు మహిళ అదృశ్యంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై. కే వెంకటరమణ ఆదివారం మధ్యాహ్నం 4గంటలకు తెలిపారు.