నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో అర్థరాత్రి రెండు మద్యం దుకాణాల తాళాలు విరగొట్టి రెండు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల నగదును విలువైన మద్యం బాటిలు అపహరించిన గుర్తుతెలియని దుండగులు.పట్టణంలోనీ 167 జాతీయ రహదారి పక్కన ఉన్న శాంతమ్మ వైన్స్, శేషా వైన్స్ ,షాపుల షట్టర్లను ఎలక్ట్రికల్ కట్టర్తో సైడ్ లాకులను కట్ చేసి రెండు వైన్స్ షాపులోని క్యాష్ కౌంటర్లో ఉన్న నగదును విలువైన మద్యం బాటిళ్ళను దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు తెలివిగా తమ ఆనవాళ్లు ఏవి ఉండకుండా షాపులో ఉన్న సీసీ కెమెరాల రికార్డు తో గుర్తిస్తారని టెక్నికల్గా హార్డ్ డిస్క్ ను నిందితుడు పట్టుకెళ్లడంతో సంఘటనకు పాల్పడింది