నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా సచివాలయాల సిబ్బందితో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ నాగార్జున అన్నారు.శుక్రవారం పట్టణంలోని జై కిసాన్ పార్కులో 14 సచివాలయాల సిబ్బందితో రీజినల్ డైరెక్టర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆర్డి నాగార్జున మాట్లాడుతూ పట్టణంలో అంచనా వేయబడని మరియు తక్కువ అంచనా ఉన్న ప్రాపర్టీ టాక్స్ లను గుర్తించి పన్నులు విధించుట అనధికార నీటి కనెక్షన్లు,భవన నిర్మాణాల ఖాళీ స్థలాలను గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నివారించుటకు తగిన చర్యలు తీసుకోవాలన్