రొల్ల పట్టణం లో ZPHS రొళ్ళ యందు శ్రీ సత్య సాయి జిల్లా UTF ప్రధాన కార్యదర్శి M. సుధాకర్ జిల్లా గౌరవాధ్యక్షులు K. భూతన్న ఎన్నికల పరిశీలకులుగా రొళ్ళ మండలం UTF కామ్రేడ్స్ సమావే శమై ఏకగ్రీవంగా UTF కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవాధ్యక్షులుA.నాగరాజు అధ్యక్షులు D.శ్రీకాంత్ సాహద్యక్షులుగాB. ఉషారాణి M. చిన్నికృష్ణ ,ప్రధాన కార్యదర్శి A. అనిల్ కుమార్, కోశాధికారి K.అనిల్ కుమార్ ఆడి కమిటీ సభ్యులు ముస్క్ న్ వలి, నాగరూపకళ, శ్యాం ప్రసాద్, కార్యదర్శులు భాగ్యలక్ష్మి, నగేష్ ,కోమల జిల్లా కౌన్సిలర్స్ గా మహేష్,జయరాం,పవన్,రవి కుమార్ ఎన్నుకొన్నారు.