జిల్లా పోలీసు శాఖలో కేసుల చేధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కొత్త జాగిలం రియో చేరిందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు, మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరిన కొత్త జాగిలం రియో ను మంగళవారం జిల్లా ఎస్పీ పరిశీలించారు, ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.