విశాఖపట్నం పర్యటన భాగంగా విశాఖ నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు, మంగళవారం విశాఖ నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పోస్టల్ బ్యాటరీ తెలిపారు వద్ద స్పీకర్ అయ్యన్నపాత్రులతో పాటు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు స్వాగతం పలికారు.