Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: ఈ నెల 19న చలో హైదరాబాద్ లంబాడాల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయండి మహబూబాబాద్ మాజీ ఎంపీ లు కవిత సీతారాం నాయక్ పిలుపు

Mahabubabad, Mahabubabad | Sep 12, 2025
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ నిరసనగా ఈనెల 19న శుక్రవారం ఉదయం 10 గంటలకు చలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు పెద్ద ఎత్తున లంబాడాలు హాజరై విజయవంతం చేయాలని పోస్టర్ల ఆవిష్కరించి పిలుపునిచ్చారు మహబూబాబాద్ మాజీ ఎంపీలు మాలోత్ కవిత అజ్మీర సీతారాం నాయక్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
Read More News
T & CPrivacy PolicyContact Us