నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం నుంచే ప్రాథమిక వ్యవస్థ సహకార పరపతి సంఘం వద్ద బారులు తిరిన రైతులు వర్షాలు పడుతున్నందున పంటలకు యూరియా అత్యవసరమని అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అన్న భయంతో తెల్లవారుజాము నుంచే పాస్ పుస్తకాలు ఆధార్ కార్డుల జిరాక్స్లను వరుసలో పెట్టి గంటలు తరబడి ఎదురుచూస్తున్నామని పలువురు తెలిపారు