మొరంపల్లి బంజర వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వాహనం మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ వద్ద రోడ్డు పక్కన పార్కింగ్ చేసినటువంటి ద్విచక్ర వాహనాలను అతివేగంగా వచ్చినటువంటి బొలెరో వాహనం ఢీకొన్నది పార్కింగ్ లో ఉన్న వాహనాలు మీదుగా వెళ్లడం జరిగినది ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరగలేదు ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది