ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు అడవి ఆంజనేయ స్వామి గుడి వద్ద వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మంగళవారం అన్నదాన కార్యక్రమం అనంతరం లడ్డు వేలం నిర్వహించగా 76000 వేల రూపాయలకు లడ్డూను వేలంలో తుక్కులూరు గ్రామానికి చెందిన అచ్చి. కాసులు దక్కించుకున్నారు అనంతరం మంగళవారం సాయంత్రం 6:00 నుండి రాత్రి 10 గంటల వరకు తీన్మార్ డప్పు వాయిద్యాలతో, బేతాళ డాన్స్ లతో వినాయక విగ్రహాన్ని గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు