Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: గూడూరు మండలంలోని భీముడి పాదం జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులు..

Mahabubabad, Mahabubabad | Sep 7, 2025
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం భీముని పాదం జలపాతం వద్ద ఆదివారం సాయంత్రం 4:00 లకు పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పచ్చని ప్రకృతి నడుమ పాలధారలా జాలువారుతున్న జలపాతాన్ని చూసి మైమరిచిపోయారు.. భీముడి పాదం శివారులోని కొండ కోనల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని వీక్షించడానికి పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు..జలపాతం వద్ద ఎలాంటి అవాంఛనియా ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీ బందోబస్తూ ఏర్పాటు చేసారు..నేడు వర్షం పడితే జలపాతం తాకిడి పెరిగే అవకాశం ఉంది..
Read More News
T & CPrivacy PolicyContact Us