సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలం గోవిందరాజు పల్లి శివారులోని భవాని ఫెర్టిలైజర్ షాప్ లో శుక్రవారం అర్ధరాత్రి దొంగ చోరికి పాల్పడ్డాడు. పెట్లేజర్ షాప్ యజమాని కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం షాప్ బంద్ చేసుకొని వెళ్ళిపోయిన పిలుపు అర్థరాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి షాపులోకి ప్రవేశించి 15 నుంచి 20వేల నగదు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆత్మర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. చోరీ సంఘటన సీసీ కెమెరాలు నమోదు కావడంతో వైరల్ గా మారాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.