Download Now Banner

This browser does not support the video element.

ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ పోరాట అమరవీరుల ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ దినం .. భారీ ర్యాలీ

Yemmiganur, Kurnool | Aug 28, 2025
2000 సంవత్సరం ఆగస్టు 28 బషీరాబాద్ లో జరిగిన కాల్పులలో బాలస్వామి, సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డిలు అమరులైన సందర్భంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పంపన గౌడ్ అధ్యక్షతన ప్రతిజ్ఞ దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు పి. గోవిందు, రాజు, రంగన్న మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2022లో విద్యుత్ సంస్కరణలను అమలు చేసింది అన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా ప్రజలు, రైతులు, వ్యాపార వర్గాలు, ఉద్యోగులు అందరిపై విపరీతమైన విద్యుత్తు చార్జీలను పెంచుతూ ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారాలు పడ్డాయి అని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us