అన్నదాత పోరుబాటను విజయవంతం చేసేందుకు వైసీపీ నాయకులు భారీగా తరలిరావాలని కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో అన్నదాత పోరుబాట పోస్టర్లను అన్ని మండలాల వైసీపీ అధ్యక్షులు, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 9వ తేదీన పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది.