సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు తనిఖీ చేశారు. హాస్పటల్లో పలు విభాగాలను ఆయన పరిశీలించారు. అత్యవసర సమయంలో పోలీస్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. హాస్పిటల్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవ అందించాలని సూచించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ సీఐ వెంకటయ్య పోలీస్ సిబ్బంది ఉన్నారు