*మదనపల్లెలో ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల తనిఖీ* రైతు సేవాకేంద్రాలు, ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ అధికారులు శనివారం సబ్ కలెక్టర్ కళ్యాణితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు మదనపల్లెలోని పలు ఎరువుల దుకాణాలతో పాటు మండలంలోని రైతు సేవా కేంద్రాలలో ఎరువుల స్టాకు, విక్రయాలపై ఆరాతీసి తెలుసుకున్నారు. ముఖ్యంగా యూరియ పక్కదారి పడుతోందన్న సమాచారంతో ఈ తనిఖీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సబ్ కలెక్టర్ తో కలసి గొప్యంగా నిర్వ హించారని సమాచారం. తనిఖీల విషయాన్ని బయటకు పొక్కకుకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించారని తెలస్తో