Download Now Banner

This browser does not support the video element.

సీఎం పర్యటన నేపథ్యంలో మడకశిర వైకాపా నాయకుడి అరెస్ట్.

Madakasira, Sri Sathyasai | Sep 10, 2025
అనంతపురం పట్టణంలో బుధవారం నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మడకశిర వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్ రంగారెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్యలను స్థానిక వైకాపా నాయకులు పాప్సానిపల్లి వేమారెడ్డి కెంచప్ప మైలారప్ప ఖండించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us